SI Preliminary Key | ఎస్సై ప్రిలిమినరీ కోసం టాపర్స్ `కీ`!
SI Preliminary Key | తెలంగాణలో ఎస్ఐ నియామకాల కోసం ఆదివారం జరిగిన ప్రిలిమినరీ పరీక్ష కీని మేడిపల్లి టాపర్స్ సంస్థ రిలీజ్ చేసింది.
SI Preliminary Key | తెలంగాణలో ఎస్ఐ ఉద్యోగాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,47,217 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,25,759 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.
ఈ పరీక్షలో తెలంగాణ ఉద్యమ చరిత్ర నుండి 16 మార్కులకు ప్రశ్నలు వచ్చాయి. ఈ పరీక్షకు సంబంధించి.. కోడ్ ‘C’ పేపరు ‘కీ’ని హైదరాబాద్‌లోని మేడిపల్లిలో గల టాపర్స్ ఇన్స్టిట్యూట్ రూపొందించింది. ఈ కీ కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు.

TS SI Preliminary Exam 2022 Question Paper
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత
Kajal Aggarwal | వెంట్రుకవాసిలో తప్పిన మృత్యువు.. 100 అడుగుల క్రేన్ కూలిన వేళ ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

