గర్భిణులు ఆహారం విషయంలో అతిజాగ్రత్తగా ఉండాలి. ఏ ట్రైమెస్టర్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే గర్భిణులు తీసుకునే ఆహారంపైనే పుట్టే బిడ్డ ఆరోగ్యం ఆధారపడుతుం�
గర్భధారణ సమయంలో పిండం వేగంగా ఎదుగుతూ ఉండటం వల్ల తల్లి పోషకాహార అవసరాలు పెరుగుతాయి. పన్నెండో వారంలో 15 గ్రాముల బరువు ఉన్న పిండం నలభయ్యో వారానికి దాదాపు 3,200 గ్రాములకు చేరుకుంటుంది. ఆ క్రమంలో తనకు అవసరమైన బలాన