Health Tips | ప్రసవమైన ఆరు వారాల వరకూ బాలింతగా పరిగణిస్తాం. బాలింతలు చలికాలంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. పసి బిడ్డనూ ఈ సమయంలో భద్రంగా చూసుకోవాలి. ఒకప్పుడు పురిటి గదిలోకి ఎవరూ వెళ్లేవారు కాదు.
త్తాపూర్ ప్రాంతానికి చెందిన సాయికుమార్ పాత్రికేయుడు. అతడి భార్య గర్భం దాల్చడంతో సురక్షిత ప్రసవం కోసం కార్పొరేట్ దవాఖానను ఆశ్రయించాడు. ప్రతి నెలా పరీక్షలు చేయించి అవసరమైన చికిత్స ఇప్పిస్తున్నాడు.
సహజ ప్రసవం అత్యుత్తమని, సురక్షితమని డాక్టర్లు చెబుతున్నారు. వైద్యపరంగా తప్పనిసరి అయినప్పుడు మాత్రమే సిజేరియన్ వైపు మొగ్గు చూపాలి. గర్భిణుల విషయంలో రెండోనెల నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ప్రసవం సహజంగా జర