Groom Asks Bride To Use Pregnancy Test | పెళ్లి జరిగిన రాత్రి వధువుకు వరుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఇచ్చాడు. గర్భధారణ పరీక్ష చేయమని చెప్పాడు. దీంతో అతడి తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వారికి ఫోన్ చేయడంతో ఆ రెండు కుటుంబాల
నమస్తే మేడం. నా వయసు 37 సంవత్సరాలు. మా వారి వయసు 41. ఈ మధ్యే పెండ్లయింది. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. నాకు 28 రోజుల సైకిల్. ఇటీవల వారం రోజులు ఆలస్యం అయింది. నేను నెల తప్పానా. ఈ సమయంలో మేం కలవచ్చా?