మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని వచ్చిన వార్తలు అవాస్తవమని మల్లారెడ్డి విశ్వవిద్యా పీఠ్ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి చెప్పారు.
సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): నగరానికి చెందిన మానవ వనరుల నిపుణులు, షెర్లాక్స్ లాంజ్ అండ్ కిచెన్ డైరెక్టర్ ప్రీతిరెడ్డికి కామన్వెల్త్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ వచ్చింది. ఢిల్లీలోని రాడిస�