కామన్వెల్త్ యూనివర్సిటీ నుంచి ప్రీతిరెడ్డికి డాక్టరేట్

సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): నగరానికి చెందిన మానవ వనరుల నిపుణులు, షెర్లాక్స్ లాంజ్ అండ్ కిచెన్ డైరెక్టర్ ప్రీతిరెడ్డికి కామన్వెల్త్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ వచ్చింది. ఢిల్లీలోని రాడిసన్‌లో జరిగిన కార్యక్రమంలో కామన్వెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రీతికి డాక్టరేట్‌ను బహూకరించారు. కార్యక్రమంలో ఆం ధ్రప్రదేశ్ ప్రైమరి విద్యా కమిటీ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయ శారదారెడ్డి, కామన్వెల్త్ యూనివర్సిటీ ఏషియా వైస్ చాన్సలర్ డాక్టర్ రిపురాజన్ సిన్హా, ఫౌండర్ మెంబర్ రాకేష్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- preethi Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

