మా ఇంట్లో మా కూతురు.. కుమారుడి పెండ్లి.. మీరు కుటుంబసమేతంగా తప్పనిసరిగా హాజరు కావాలి. పెండ్లి పత్రికలోని తేదీని జర యాది పెట్టుకోండి.. అంటూ ఆప్యాయంగా అందించే పెండ్లి పత్రిక పలకరింపు మారింది.
పురోహితులు లగ్న పత్రిక రాసింది మొదలు ప్రింటింగ్ ప్రెస్కు వెళ్లి కార్డులు ప్రింట్ చేయించడం ఒక ఎత్తయితే.. వాటిని బంధువులు, స్నేహితుల ఊళ్లు, ఇళ్లకు తిరిగి పేరు పేరునా బొట్టుపెట్టి పంచడం ముహూర్తం రెండు ర�
Marriage | మేళతాళాల మధ్య బంధువుల ఇండ్లకు తిరుగుతూ నుదిట బొట్టుపెట్టి దిద్ది పెండ్లి పత్రికలు పంచిన కాలం కనుమరుగైంది. ఇంట్లో ఎవరూ లేకుంటే గుమ్మానికి బొట్టుపెట్టి పెండ్లి పత్రికను తలుపులకు కట్టిన రోజులు చెరిగ�