Home
prc report
prc report
-
"టీచర్ల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు సవరించండి: టీపీటీఎఫ్"
2 weeks agoటీచర్ల హేతుబద్దీకరణ ఉత్తర్వులు సవరించాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీపీఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. పీఆర్సీ రిపోర్టు బహిర్గతం చేయాలని.. మెరుగైన ఫిట్మెంట్తో తెలంగాణ రెండో ప"పీఆర్సీపై సర్కార్ ఎడతెగని నిర్లక్ష్యం"
3 weeks agoరాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోపు పీఆర్సీ సిఫారసులను అమలు చేస్తామన్న కాంగ్రెస్ హామీ అమలుకు నోచుకోవడంలేదు. పాలకుల నిర్వాకంతో పీఆర్సీ కాల"PRC | పీఆర్సీ నివేదిక ఏదీ? కనీసం రిపోర్టు తెప్పించుకోని రేవంత్ సర్కార్"
2 months agoరెండో పీఆర్సీపై సర్కార్ ఉద్యోగులకు మళ్లీ మొండిచేయి చూపింది. కనీసం రిపోర్ట్‌ను కూడా తెప్పించుకోలేకపోయింది. పీఆర్సీ కమిటీ గడువు బుధవారం ముగిసింది. కానీ రిపోర్ట్ మాత్రం ప్రభుత్వానికి చేరలేదు. నివేదిక స�"కొత్తగా కమిటీల పేరుతో కాలక్షేపం వద్దు.. ప్రభుత్వ తీరుపై దేవీప్రసాద్ ఆగ్రహం"
2 months agoఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిషారం పేరిట రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మోసపూరిత కాలయాపన చేస్తున్నదని బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ సోమవారం ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు."PRC Report | పీఆర్సీ రిపోర్టా.. ఇప్పుడే ఇవ్వొద్దు.. నివేదిక ఇస్తామంటున్న కమిటీ.. తర్వాత చూద్దామంటున్న సర్కార్!"
2 months agoPRC Report | పీఆర్సీ నివేదిక అంటేనే సర్కార్ వర్గాలు జంకుతున్నాయి. నివేదిక సర్కార్‌కు చేరితే బహిర్గతపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని ఒత్తిడి పెరుగుతుంది."ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు"
2 months agoప్రభుత్వంపై నమ్మకంతో ‘చలో హైదరాబాద్'ను వాయిదా వే సిన ఉద్యోగుల విశ్వాసాన్ని దె బ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ విమర్శించారు. ప్రభుత్వ ప్రధాన �"TPTF | పీఆర్సీ రిపోర్ట్ తెప్పించకుండా అవమానిస్తున్న ప్రభుత్వం : ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు"
1 year agoTPTF | ఉపాధ్యాయ, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు."పీఆర్సీ నివేదిక రెడీ!"
2 years agoఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణలకు సంబంధించి పీఆర్సీ నివేదిక సిద్ధమైనా స్వీకరించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తున్నది."40% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుచేయాలి"
2 years agoపీఆర్సీ నివేదికను త్వరగా తెప్పించుకుని 40 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం (టీఈఏ) ప్రభుత్వాన్ని కోరింది. అసోసియేషన్ అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు జీ ని�"పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించాలి"
2 years agoపీఆర్సీ నివేదికను తెప్పించుకుని నూతన ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని, పెండింగ్‌లోని నాలుగు డీఏలను వెంటనే మంజూరుచేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తాజా వార్తలు
JNTU Professor Jobs | 30 లక్షలకో ప్రొఫెసర్ పోస్టు.. జేఎన్టీయూలో అక్రమ వసూళ్ల పర్వం!?
Bullet Train | బుల్లెట్ రైలు పేరుతో భూముల వేట.. 1,100 ఎకరాలపై రేవంత్ సర్కార్ కన్ను!
Crop Bonus | ధాన్యం రైతుకు యాప్ దగా.. బోనస్ ఎగవేతకు సర్కార్ ఉద్దేశపూర్వక జాప్యం
సాగర్‌కు ఏపీ కన్నం.. రిజర్వాయర్ నుంచి నేరుగా టన్నెల్.. తాగునీటి ముసుగులో జలదోపిడీకి స్కెచ్
Horoscope | 16-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ









