ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 17వేల పోస్టులను భర్తీ చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రతినిధులు కోరారు.
2017 ఏప్రిల్ 1 నుంచి 2024 ఏప్రిల్ 30 మధ్య రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మంత్రి పొన్నం ప్రభాకర్తో ఇటీవల ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చల్లో బక