బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు శనివారం సోమిని గ్రామంలో ఎర్రబండ రేవు వద్ద ప్రాణహితనదిలో ఈతకు వెళ్లి గల్లంతవగా అందులో ఇద్దరి మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. గల్లంతైన వారి కోసం ఆదివారం
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు మండలంలోని ఎర్రబండ వద్ద ప్రాణహిత నదిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఘటన శనివారం జరిగింది. పోలీసులు, బాధిత కుట�