ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును ఇప్పుడు మళ్లీ చేపట్టి నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై 110 పేజీలతో ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను (పీపీటీ) ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు రూపొందించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప