ఉమ్మడి జిల్లాలో సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్పరేడ్ మైదానంలో వేడుకలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్�
1948 సెప్టెంబర్ 17 అనేది హైదరాబాద్ స్టేట్కు విమోచన దినమా? లేదా భారత యూనియన్లో విలీనమైన రోజా? లేదా విద్రోహ దినమా? ఇది కొంతకాలంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత రెండే�