జబల్పూర్ సుందరి ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) టైం దొరికితే చాలు సోషల్ మీడియాలో ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను నెట్టింట షేర్ చేసుకుంటుంది
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్కు ఆరోగ్య ప్రజ్ఞ ఎక్కువే. ఈ మధ్య మీడియాతో తన ఫిట్నెస్ రహస్యాలు పంచుకుంది. ఆహారం గురించి, చర్మ సంరక్షణ చిట్కాల గురించి చెప్పింది. ఆ బ్యూటీ సీక్రెట్స్ మీ కోసం...