Pragya Jaiswal | బబల్ పూర్ భామ ఇంతకీ ఎక్కడికెళ్లిందో.. ట్రెండింగ్‌లో ఫొటోలు
జబల్పూర్ సుందరి ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) టైం దొరికితే చాలు సోషల్ మీడియాలో ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను నెట్టింట షేర్ చేసుకుంటుంది
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది జబల్పూర్ సుందరి ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal). ఈ భామ టైం దొరికితే చాలు సోషల్ మీడియాలో ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను నెట్టింట షేర్ చేసుకుంటుంది. అప్పడపుడు హాట్ హాట్ స్టిల్స్ లో నెట్టింట సందడి కూడా చేస్తుంటుంది.
తాజాగా ప్రగ్యా జైశ్వాల్ అలాంటి స్టిల్స్ తో దర్శనమిస్తూ నెటిజన్లను నిద్రపోనీయకుండా చేస్తోంది. ప్రగ్యాజైశ్వాల్ అందమైన, ప్రకృతి రమణీయమైన ప్రదేశానికి వెకేషన్ టూర్ ప్లాన్ చేసుకుంది. గ్రీనరీ మధ్యలో ఉన్న స్విమ్మింగ్ ఫూల్లో గులాబీ రంగు బికినీ వేర్లో స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని హొయలుపోతూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. శీతాకాలపు సూర్యుని చెంతలో సమ్మర్ ఫీలింగ్.. అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
ఇంతకీ ప్రగ్యాజైశ్వాల్ ఎక్కడికెళ్లిందనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టింది. ప్రగ్యా జైశ్వాల్ బ్యూటీఫుల్ టూర్ ఫొటోలు ఇపుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. గతేడాది బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి మ్యూజిక్ వీడియోలో మెరిసింది ప్రగ్యా జైశ్వాల్. మరోవైపు సన్నాఫ్ ఇండియాలో కూడా నటించింది. ప్రగ్యా జైశ్వాల్ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది.
రోజ్‌కలర్ బికినీలో ప్రగ్యాజైశ్వాల్ హొయలు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

