ప్రజలకు సేవ చేసేందుకు తాను మీ ముందుకు వచ్చాను.. ఎప్పుడే ఏ సమస్య వచ్చినా అక్కడ వాలిపోయి వాటిని పరిష్కరించడమే తన లక్ష్యం.. కోట్ల రూపాయలతో అభివృద్ధికి బాటలు వేశాం.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నేరుగా ప్రగతియాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టారు.