బడీడు పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ చేపట్టిన బడి బయట పిల్లల గుర్తింపు సర్వే జిల్లాలో ముగిసింది. గత డిసెంబర్ 11 నుంచి ఈ ఏడాది జనవరి 10 వరకు జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించారు.
ఏ ఒక్క విద్యార్థి కూడా బడిబయట ఉండొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అందుకోసం సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ ప్రతిఏటా సర్వే నిర్వ�
బడిబయటి పిల్లలతోపాటు అర్ధాంతరంగా చదువుమానేసిన వారిని గుర్తించేందుకు సర్కారు ఓఎస్సీ(అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్) పేరిట నిర్వహించిన సర్వే పూర్తయింది. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంతోపాటు మళ్లీ