సందీప్ కిషన్ కథానాయకుడిగా ‘పవర్ పేట’ పేరుతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్నది. రచయిత కృష్ణ చైతన్య దర్శకుడు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. గురువారం సందీప్‌కిషన్ పుట్టిన రోజు సందర్భంగ�
గతంలో నితిన్ కథానాయకుడిగా ‘వపర్ పేట’ పేరుతో ఓ సినిమా అనుకున్నారు. రైటర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించాల్సింది.