మాస్ మెచ్చేలా పవర్ పేట
సందీప్ కిషన్ కథానాయకుడిగా ‘పవర్ పేట’ పేరుతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్నది. రచయిత కృష్ణ చైతన్య దర్శకుడు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. గురువారం సందీప్‌కిషన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.
సందీప్ కిషన్ కథానాయకుడిగా ‘పవర్ పేట’ పేరుతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్నది. రచయిత కృష్ణ చైతన్య దర్శకుడు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. గురువారం సందీప్‌కిషన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. అభిమానుల అరుపులు, సంబరాల మధ్య ఓ సినిమా థియేటర్లో గ్లింప్స్ మొదలైంది. ఆ కోలాహలం మధ్య హీరో ఎంట్రీ.. సిగరెట్ తాగుతూ, సింహం గురించి పవర్ఫుల్ డైలాగ్ చెప్పడంతో థియేటర్లో అరుపులు మిన్నంటాయి.
థియేటర్ స్క్రీన్‌పై బాణాసంచా విసరడంతో గ్లింప్స్ పూర్తయింది. సందీప్‌కిషన్ ఈ గ్లింప్స్‌లో పీరియాడిక్ అవతార్‌లో కనిపించారు. ైస్టెలిష్ షేడ్స్, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, ‘రా’ ఆటిట్యూడ్.. ఇవన్నీ మాస్ ప్రేక్షకులు మెచ్చేలా ఉన్నాయి. ఈ గ్లింప్స్‌లోని ఆయన పాత్ర పేరు ‘సేనాపతి రవి’ అని రివీల్ చేశారు. సందీప్ కిషన్ స్క్రీన్ ప్రెజన్స్, డైలాగ్ డెలివరీ ఆ పాత్రలోని డామినేషన్, ఇంటెన్సిటీని సూచిస్తున్నాయి. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రానికి కెమెరా: మదీ, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

