కృష్ణా జలాల సమస్యను పరిష్కరించాకే ప్రధాని మోదీ తెలంగాణకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మోదీకి దమ్మూ, ధైర్యముంటే తెలంగాణలో పోటీ చేయాలని డిమాండ్ చేశారు.
పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ మరో ఘనత సాధించిందని రెడో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం 2 వేల మెగావాట్ల టార్గెట్ ఇవ్వగా.. ఈ ఏడాది వరకు తెలంగాణ 5078.73 మెగావాట్ల ప�