యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్న పౌల్ట్రీ రంగం భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉందనే పరిస్థితులు నెలకొన్నాయని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్సింగ్ బయాస్ పేర్కొన్నారు.
తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు అన్నారు.