ఆ ఆధ్యాత్మిక పరంపర అలాగే కొనసాగి తెలుగు ప్రాంతంలో పోతులూ రి వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన, శివరామదీక్షితులు, భాగవతుల కృష్ణప్రభువు వంటి వా రు అధ్యాత్మిక విషయాలను ‘పామర లోకం’లోకి తీసుకు వచ్చారు.
విశ్వ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు.