Srisailam | కృష్ణా జలాలను ఏపీ అడ్డూ అదుపూ లేకుండా తరలించుకుపోతున్నది. కాల్వల ద్వారా నీటిని ఎక్కువ మొత్తంలో తరలిస్తున్నది. ఈ తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం నెలకొన్నది.
కేంద్రంలోని బీజేపీ సర్కారు తలపెట్టిన గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు తెలంగాణ పాలిట మరో పోతిరెడ్డిపాడులా మారుతుందా? శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా పేరిట కృష్ణా జలాలను యథేచ్ఛగా దోపిడీ చ