కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కళాశాలలో పోస్ట్గ్రాడ్యుయేషన్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (20) తన బాయ్ఫ్రెండ్తో కలి�
రాష్ట్రంలో నూతనంగా నెలకొల్పనున్న సమక్క-సారక్క జాతీయ గిరిజన వర్సిటీలో రాబోయే ఏడేండ్లలో 2,790 యూజీ, పీజీ సీట్లు లభ్యమవుతాయని కేంద్ర విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.