కోయంబత్తూరులో పీజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కళాశాలలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (20) తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బృందావన్ నగర్-ఎస్ఐహెచ్ఎస్ కాలనీ రోడ్ సమీపంలో, ఓ స్థలంలో, కారులో ఉన్నారు.
కోయంబత్తూరు : కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కళాశాలలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (20) తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బృందావన్ నగర్-ఎస్ఐహెచ్ఎస్ కాలనీ రోడ్ సమీపంలో, ఓ స్థలంలో, కారులో ఉన్నారు.
ముగ్గురు దుండగులు ఆ కారు అద్దాన్ని రాయితో పగులగొట్టి, కారు డోర్‌ను తెరిచారు. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ని కొట్టి, ఆమెను లాక్కెళ్లారు. పోలీసులు గాలింపు జరపగా, కొద్ది గంటల తర్వాత ఆమె ఓ నిర్జన ప్రదేశంలో కనిపించింది. ఆమెను ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

