పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలు, పుట్టపాక తేలియా రుమాల్‌కు మరింత గుర్తింపు వచ్చేలా తపాలా శాఖ కృషి చేస్తున్నదని ఐపీఓఎస్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పీ విద్యాసాగర్‌రెడ్డి అన్నారు
మఖ్దూం మొహియొద్దీన్ | కార్థం రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవరును విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉన్నదని పోస్టల్ శాఖ హైదరాబాద్ రీజియన్ డీపీఎస్ ఎస్కే. దేవరాజ్ అన్నారు.