సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు ఖాళీగా ఉన్నది. ఈ నెల 16 వరకు సంస్థ చైర్మన్గా కొనసాగిన బలరామ్కే ఇన్చార్జి బాధ్యతలు ఉండగా, ప్రస్తుతం పది రోజులుగా ఎవరికీ కేటాయించలేదు.
సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన డైరెక్టర్ ఫైనాన్స్ పోస్ట్ ఖాళీగానే ఉంటుంది. ఈనెల 16 వరకు సింగరేణి సంస్థ చైర్మన్ గా కొనసాగిన బలరాం చేతిలోనే ఇన్చార్జి బాధ్యతల రూపంలో ఉన్న డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు ప్రస్తు�