అంగన్వాడీ కేంద్రాలను ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరచి ఉంచడంతో పాటు లబ్ధిదారుల హాజరును పోషణ్ ట్రాకర్‌లో నమోదు చేయాలని ఐసీడీఎస్ కామేపల్లి ప్రాజెక్ట్ సీడీపీఓ దయామణి అన్నారు.
Poshan Tracker | పోషణ్ ట్రాకర్ యాప్‌తో ఫేస్ రీడింగ్ చేయని లబ్ధిదారులకు ఆ రోజు పౌష్టికాహారం పంపిణీ చేయటం లేదు. దీంతో గంటల తరబడి కేంద్రాల ఎదుట పడిగాపులు కాయాల్సి వస్తోంది.