జార్జ్ వాషింగ్టన్. ఈ పేరు చాలామందికి సుపరిచితమే. ఆయనను అమెరికన్లు ‘ఫాదర్ ఆఫ్ ద నేషన్' అని పిలుచుకుంటారు. ఇంగ్లండ్పై స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి విజయం సాధించినవాడు.
అమెరికాలోని పోర్ట్ల్యాండ్ నుంచి ఒంటారియో వెళ్తున్న క్రమంలో దాదాపు 16 వేల అడుగుల ఎత్తులో అలస్కా ఎయిర్లైన్స్ విమానం డోర్ ఊడిపోయిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. డోర్ ఊడిపోవడంతో పలు వస్తు�