Gulveer Singh | గుల్వీర్సింగ్ నయా నేషనల్ రికార్డు
గతేడాది హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్.. 5000 మీటర్ల రేసులో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు.
Gulveer Singh | పొర్ట్లండ్: గతేడాది హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్.. 5000 మీటర్ల రేసులో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. అమెరికా వేదికగా జరుగుతున్న పొర్ట్లండ్ ట్రాక్ ఫెస్టివల్లో ఈ ఉత్తరప్రదేశ్ కుర్రాడు 13 నిమిషాల 18.32 సెకన్లలో పరుగును పూర్తి చేసి రెండో స్థానంలో నిలవడంతో పాటు నేషనల్ రికార్డునూ బ్రేక్ చేశాడు.
గతంలో ఈ ఘనత అవినాశ్ సాబ్లె (13:19.30) పేరిట ఉండేది. పోర్ట్లండ్ ఈవెంట్లో అమెరికా అథ్లెట్ డైలన్ జాకబ్స్ (13:18.8) అగ్రస్థానం దక్కించుకోగా భారత్కు చెందిన కార్తీక్ కుమార్ 17వ స్థానంలో నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

