తునికాకు కట్ట ధర పది రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని టీఏజీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. కాగజ్నగర్ పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా సమావేశంలో �
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు రాష్ట్రవ్యాప్తంగా గందరగోళానికి దారితీస్తున్నది. ఒక్క బీసీ ఓటరు కూడా లేని తండాల్లో సర్పంచ్ స్థానం బీసీకి కేటాయించారు.