డాక్టర్ పొన్నం రవిచంద్ర రచించిన ‘తెలంగాణ సినీ ప్రస్థానం’ పుస్తక పరిచయ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ రచయిత కె.వి.విజయేంద్రప్రసాద్, దర్శకులు వేణు ఊడుగుల, అల్లాణి శ్రీధర్,
కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన గాయని సల్వాజి సంధ్య స్థానిక కలెక్టర్ ఆడిటోరియంలో ఆరు గంటల పాటు నిర్విరామంగా 72 పాటలు పాడి ఐదు రికార్డులు సొంతం చేసుకుంది.