ఉమ్మడి పాలనలో ఆ చెరువు వైపు కన్నెత్తి చూసే నాథుడు లేక.. అభివృద్ధికి నోచుకోలేదు. చెరువు చుట్టూ అనేక వనరులున్నా ట్యాండ్బండ్గా తీర్చిదిద్దాలనే ఆలోచన కూడా ఆనాటి పాలకులకు తట్టలేదు. ఎన్నాైళ్లెనా ఇంతేనా..
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం పెద్దచెరువును పర్యాటకులను కనువిందు చేసే విధంగా అభివృద్ధి చేయాలని, ఇందుకోసం అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నార�