ఈ ఏడాది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మరో 540 సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది కౌన్సెలింగ్లో భాగంగా కన్వీనర్ కోటాలో ఈ సీట్లను భర్తీ చేస్తారు. ఈ విద్యాసంవత్సరం కొత్తగా మహేశ్వరం, షాద్నగ
రాష్ట్రంలోని 16 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని 31 కోర్సులు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపును దక్కించుకొన్నాయి. గతంలో మూడు కాలేజీలకు ఈ గుర్తింపు లభించగా, తాజాగా మరో 16 కళాశాలలు ఈ �