కాలుష్య కారక రసాయన పరిశ్రమలను వెంటనే మూసివే యాలని సంగారెడ్డి జిల్లా దోమడుగులో ప్రజలు పోరుబాట పట్టారు. రసాయన పరిశ్రమల కాలుష్యంతో అనారోగ్యాల బారిన పడడమే కాకుండా సాగు భూములు, పాడిపంటలకు తీవ్ర నష్టం వాటిల్�
పరిశ్రమల నుంచి విడుదలయ్యే ఉద్గారాలు ఓ వైపు.. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం మరోవైపు... వెరసి గ్రేటర్లో పొల్యూషన్ పరిమితికి మించి పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు కాలుష్యాన్ని కట్టడి చేసేంద�