కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 1వ తేదీన పాత బస్తీలో అమిత్ షా రోడ్డు షో నిర్వహించి, అనంతరం సభలో పాల్గొన్నారు.
West Benal By Polls | భవానీపూర్ బీజేపీ అభ్యర్థికి ఈసీ షోకాజ్ నోటీస్ | పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ బీజేపీ నియోజకవర్గ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఎన్నికల సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎన్నికల కోడ్ను ఉల్�