Richest Candidate: రెండో విడుతలో అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థిగా వెంకరమణ గౌడ్ బరిలో ఉన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తులు 622 కోట్లుగా ప్రకటించారు.
Sachin Pilot | రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ (Sachin Pilot) తన భార్య సారా అబ్దుల్లా (Sara Abdullah)తో విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమర్పించిన తాజా అఫిడవిట్లో ఆ�