విషయ పరిజ్ఙానం లేదు, కనీసం మంత్రిగా పని చేసిన అనుభవం లేదు, నేర్చుకుందాం అనే ఆసక్తి లేదు, బూతులను నమ్ముకొని రాజకీయం చేస్తూ లాటరీ తగిలినట్టు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కనీసం ఇప్పుడైనా పాలన గురించి అవగాహన పె
కాలం మారుతున్న కొద్దీ నాయకత్వ నిర్వచనాలు కూడా మారుతున్నాయి. అధికారాన్ని నిర్వహించడమే నాయకత్వం కాదు. ప్రజల అస్తిత్వాన్ని గుర్తించి, వారి స్వరానికి అర్థం ఇచ్చే సామర్థ్యమే నిజమైన నాయకత్వమని చరిత్ర పదే పద�