జూన్ 4 రాజకీయ పార్టీల నేతల్లోనే కాదు.. అధికారుల్లోనూ టెన్షన్ నెలకొన్నది. మరో 15 రోజుల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ నాయకుల్లో టెన్షన్ నెలకొనగా.. ఫలితాలు ముగిసిన తర్వాత ఉంటామా.? ఊడుతామా.? అనే
ఇటీవలి బదిలీల్లో విచిత్ర పరిస్థితి కనిపిస్తున్నది. ట్రాన్స్ఫర్లు జరుగుతున్న తీరు అన్ని విభాగాల అధికారులను అయోమయానికి గురిచేస్తున్నది. పోలీస్ శాఖలో మరీ గందరగోళంగా ఉన్నది.