ఐదేండ్లలోపు చిన్నారులందరికీ తప్పకుండా పో లి యో చుక్కలు వేయించాలని ఎన్సీడీ(నాన్ కమ్యూనకబుల్ డిసీజెస్) స్టేట్ మానిటరింగ్ అ ధికారి వినయ్సింగ్, డీఐవో శైలజ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ మండలాల్�
చిన్నారుల్లో పోలియో వ్యాధి నివారణకు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆదివా రం పట్టణంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కేం ద్రాలను ప్రారంభించార�