హైదరాబాద్ నగర పోలీసులు తమ ప్రాథమిక విధులను మరవొద్దని, విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు ఎల్లప్పుడూ సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సులభతరమైన పోలీసింగ్ అందించడంలో భాగంగా నగరంలో 72వ పోలీస్ స్టేషన్గా టోలిచౌకి పోలీస్ స్టేషన్న