తెలంగాణ రాష్ట్ర సీఐడీ విభాగం నుంచి రెండు పోలీస్ జాగిలాలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు రిపోర్ట్ చేసినట్లు సీఎస్ డబ్ల్యూ హెడ్ క్వార్టర్స్ అదనపు డీసీపీ హనుమంతరావు తెలిపారు. కొత్తగా చేరిన ఈ రెండు
దసరా పండుగ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన పోలీసు పహారా ఏర్పాటు చేశారు. దసరా, సంక్రాంత్రి పండుగ సమయాల్లో నగరం నుంచి దాదాపు 60 శాతం మంది తమ తమ సొంత ఊళ్లకు వెళ్తుంటారు.