Murder case | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అనూముల రంగ స్వామి (45) హత్య కేసును పోలీసులు ఛేదించారు.
Murder Case | మండలంలోని నడింపల్లి గ్రామ శివారులో ఈనెల 15న బోరం వీరయ్యను హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వరరావు తెలిపారు.