Women Police | ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో ఎస్సై వివేక్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళా సిబ్బందిని శాలువాలతో సత్కరించారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఖానాపూర్ టౌన్ : శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీధులు నిర్వహిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పోలీసు అమరవీరుల సం�