Telangana Police | రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ బెటాలియన్ బైఠా యించింది. విధుల పేరుతో వెట్టి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ కానిస్టేబుళ్లు ఆందోళన చేపట్టారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా రాష్ట్రంలో ఏక్ పోల�
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షకభటులే రోడ్డెక్కాల్సిన దుస్థితి రాష్ట్రంలో తలెత్తిందని బీఆర్ఎస్ మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు సిబ్బంది