రోడ్డు ప్రమాదం | కారు అదుపుతప్పి టిప్పర్‌ను ఢీకొని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
లక్నో: ఆస్తి వివాదం నేపథ్యంలో ఒక పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ హత్యకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 50 ఏండ్ల అమర్‌పాల్ ఢిల్లీలో పోలీస్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నార�