Home
News
Car Out Of Control Colision With Tippar Ar Head Constable Died In Isnapur Sangareddy District
కారు అదుపుతప్పి హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం
రోడ్డు ప్రమాదం | కారు అదుపుతప్పి టిప్పర్ను ఢీకొని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
సంగారెడ్డి : కారు అదుపుతప్పి టిప్పర్ను ఢీకొని హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
మెదక్ జిల్లా ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శంకరయ్య కారులో ఉదయం పటాన్చెరుకు వచ్చాడు.
తిరుగు ప్రయాణంలో ఇస్నాపూర్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్ పైనుంచి దూసుకెళ్లి అవతలివైపు నుంచి వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది.
ప్రమాదంలో శంకరయ్యకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?


