ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణల కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురు నిందితులను కస్టడీకి అప్పగించాలని పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
లగచర్ల రైతులపై నమోదైన కేసులో రెండో నిందితుడిగా ఉన్న సురేశ్‌ను రెండురోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు సోమవారం ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.