కొండాపూర్, నవంబర్ 22 : చందా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ (Papireddy Colony)లో శనివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ (Cordon Search) చేపట్టారు. అనంతరం కాలనీవాసులతో కమ్యునిటీ కనెక్ట్ నిర్వహించారు.
నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్కలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ కొలను శివరాంరెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 11 నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకు సుమారు 500 ఇండ్లలో తనిఖీలు చేపట్టారు.