గాంధీ దవాఖాన పోలీసు క్యాంపు ఆఫీస్‌గా మారింది. దవాఖాన చుట్టూ ఎటు చూసినా పోలీసులు కనిపించడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. ఏమి జరుగుతుందో తెలియక కొంత మంది రోగులు దవాఖాన బయటి నుంచే వెనుదిరిగారు.
‘ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులు, నిరుద్యోగులపై దాడిచేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రజాపాలన అంటే దాడులు చేయడమా? శాంతియుతంగా నిరసన తెలిపితే తప్పా? ఓయూలో 300మంది పోలీస్ సిబ్బంది ఎందుకు పహ�
Maoist attack | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ధర్బా వద్ద పోలీసు క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి (Maoist attack) చేశారు. దీంతో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.