Home
National
Among The 4 Civilians Who Were Injured In Todays Grenade Attack At Barbarshah Srinagar One Person Succumbed To Their Injuries
శ్రీనగర్ గ్రెనేడ్ దాడి: క్షతగాత్రుల్లో ఒకరు మృతి
Grenade Attack: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ సిటీలో పోలీస్ క్యాంప్ లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు.

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ సిటీలో శనివారం తెల్లవారుజామున పోలీస్ క్యాంప్ లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన గ్రెనేడ్ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతిచెందాడు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్‌లో లభ్యమైన కారు నంబర్ ఆధారంగా ఉగ్రవాదుల కోసం గాలింపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
శనివారం పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా శ్రీనగర్ సిటీలోని బార్బర్ షా చౌక్ ఏరియాలో భద్రతా విధుల్లో ఉండగా.. ఓ కారులో వచ్చిన ఉగ్రవాదులు ఆ క్యాంప్ వైపు గ్రెనేడ్ విసిరి పోయారు. అయితే, ఆ గ్రెనేడ్ రోడ్డుపైనే పడి పేలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

